రామ్ గోపాల్ వర్మ పరిచయం అవసరం లేని పేరు.. సమాజంలో జరిగే అన్ని విషయాలపై విభిన్నమైన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. ముఖ్యంగా ఆర్జీవీ చేసే కామెంట్లు ఎక్కువ శాతం మహిళలపై ఉండటం.. అవి వైరల్ అవటంతో పాటు, ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి.
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎవరిపై కామెంట్స్ చేస్తాడో తెలియదు. అయితే ఈ వివాదాస్పద దర్శకుడి ఇంటర్వ్యూ చేసిన ప్రతి మహిళ యాంకర్ ఫేమస్ అవ్వటమే కారణంగా ఆర్జీవీ ఇంటర్వ్యూ కోసం లేడి యాంకర్లు క్యూ కడుతుంటారు.
ఉదాహరణకు బిగ్‌బాస్ ఫేం అరియానా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వెంటనే ఆ వీడియో వైరల్ అవటం, తనకి బిగ్‌బాస్ రియాల్టీ షోలో అవకాశం రావటం.. ఇవన్ని రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ కి ఉన్న క్రేజ్. అరియాన బాటలో మరో బిగ్‌బాస్ భామ అషు రెడ్డి కూడా వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో విడుదల అయింది.
ఈ ఇంటర్వ్యూలో వర్మను ఓ ప్రశ్న అడిగింది. అందేంటంటే.. మీకు శ్రీదేవి అంటె ఇష్టం కదా.. ఎప్పుడైనా ఆమెను ఊహించుకొని మాస్టర్బేట్ చేశారా అని అడిగింది. అవును ఎన్నోసార్లు ఆ పని చేశాను.. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు దాదాపు 3 వేల సార్లు చేసి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం రామ్ గోపాల్ వర్మ స్వయంగా శ్రీదేవికి కూడా చెప్పినట్లు సమాధానం ఇచ్చాడు. మొదట ఆమె ఇబ్బందిగా ఫీల్ అయినట్లు.. తర్వాత నవ్వినట్లు చెప్పాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…