Rithu Chowdary: జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రీతు చౌదరి ఒకరు. ఇదివరకే ఈమె బుల్లితెర కార్యక్రమాలు పలు సీరియల్స్ లో నటించిన రానీ గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఎన్నో రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే గత వారం రోజుల క్రితం
రీతు చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించారు. అయితే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
నాన్న నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను ఉండలేను ఈ కూతురి కోసం తిరిగి రా ప్లీజ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇది చూసినటువంటి ఎంతోమంది నెటిజన్స్ ఆమెను ఓదార్చరు. అయితే తన తండ్రి మరణించి వారం రోజులు కూడా గడపకు ముందే
రీతు చౌదరి సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. బ్లాక్ సారీ కట్టుకొని ఉన్నటువంటి ఈమె ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ‘కన్నె కస్తూరినంత నేనై.. వన్నె ముస్తాబు చేసుకోన.. చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా’ అంటూ రామయ్య వస్తావయ్య సినిమాలోని పాట లిరిక్స్ జోడించారు.
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేసే పనిలో ఉన్నారు.తండ్రి మరణించి వారం రోజులు కూడా కాకుండానే ఏంటి ఈ పని అప్పుడే మొదలెట్టేసావా అంటూ కొందరు కామెంట్లు చేయడం మరికొందరు సిగ్గు మాలిన దాన మొన్ననే కదా తండ్రి మరణించారని ఎమోషనల్ పోస్ట్ చేశావు 11 రోజుల కర్మ అయ్యేవరకు వేచి ఉండలేకపోయావా అంటూ దారుణంగా రీతు చౌదరిపై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…