Rithu chowdary : షార్ట్ ఫిలిమ్స్ తో కొంచెం గుర్తింపు తెచ్చుకున్న నటి రీతూ చౌదరి. సీరియల్స్ లో నటిస్తూ జబర్దస్త్ లో కూడా కనిపిస్తున్న రీతూ చౌదరి, ఇంటిగుట్టు సీరియల్ లో లేడీ విలన్ సంపద పాత్రతో బాగా పాపులర్ అయింది. ఇక ఈ బ్యూటీ జబర్దస్త్ లో కూడా కనువిందు చేస్తోంది. ఇక అవకాశాల కోసం చాలా మంది సెలబ్రిటీలు ఫోటోషూట్లు చేయడం కామనే. ఈ మధ్య యాంకర్లు టీవీ ఆర్టిస్టులు కూడా హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. గుర్తింపు కోసం అవకాశాల కోసం ఈ ఫోటో షూట్లు

ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రీతూ చౌదరి హాట్ ఫోటో షూట్లతో మతులు పోగొడుతోంది. మాములుగా ఫోటో షూట్లతో చాలా మంది సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటారు ఇకపోతే కొన్నిసార్లు వికటించి విమర్శలపాలవుతూ ఉంటారు. ఇక ఎపుడు రీతూ కూడా హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాత్ టబ్ లో ఫొటోస్ ను షేర్ చేసి విమర్శల పాలైంది. ఇందులో ఏముంది విమర్శించడానికి అనుకున్నారా బాత్ టబ్ లో ఫొటోస్ వరకు ఓకే కానీ బాత్ టబ్ లో తింటూ ఫొటోస్ తీసుకుంది. ఇక ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెటిజన్స్ విమర్శిస్తున్నారు .


నీకు తినడానకి ఇంకెక్కడా చోటు దొరకలేదా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు దరిద్రం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇవన్నీ కామనే అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇక ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.



























