Featured

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ పై త్వరలో ఛార్జ్‌షీట్..!

సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ కి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసామని, ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి 45 రోజులు చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత ఇటీవల బయటకు వచ్చాడు.

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ పై త్వరలో చార్జిషీట్..!

ఈ నేపధ్యంలో ’91 CRPC కింద సాయిధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేసాం. అతని లైసెన్స్, బైక్ RC, ఇన్సురెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ తమకు ఇవ్వాలని అడిగాం కానీ అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి వివరణ రాలేదు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ పై చార్జ్ షీట్ దాఖలు చేస్తాం’ అంటూ స్పష్టం చేసారు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago