Featured

Sai Sri Charan : శ్రీముఖి తో నా లవ్ స్టోరీ… ఆఫ్ స్క్రీన్ శ్రీముఖి నాతో ఎలా ఉంటుందంటే.. మా మధ్య రిలేషన్ అదే… ఈ విషయంలో నాన్న ఎలా రియాక్ట్ అయ్యారంటే : సరిగమప సాయి శ్రీ చరణ్

Sai Sri Charan: బుల్లితెర పై వస్తున్న చాలా షోలలో సింగింగ్ కార్యక్రమాలకు కొదవ లేదు. ప్రధాన ఛానెల్స్ లో వస్తోన్న సింగింగ్ షోలలో పోటీతత్వం బాగా ఉంది. వాళ్ళ ఛానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఛానెల్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక జీ తెలుగులో సింగింగ్ ప్రోగ్రామ్ ‘సరీగమప’ మంచి ఆదరణ తెచ్చుకుంది. ఇటీవలే ఈషో మెగా ఫైనల్స్ జరిగి శృతిక గెలిచింది. అయితే శృతిక మాత్రమే కాకుండా టాప్ సింగర్స్ గా నిలిచిన అందరూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అందులో ప్రణవ్, చరణ్, పార్వతి, డేనియల్ ఇలా అందరూ ఎవరికీ వారు చాలా బాగా పాడారు.

శ్రీ ముఖితో ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుందంటే…

శ్రీముఖి తో ఎలాంటి రిలేషన్ లేదని, తను చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని, అందరితో చాలా చక్కగా మాట్లాడుతుందని చెప్పాడు సాయి శ్రీ చరణ్. ఇక తనని బయట అందరూ గుర్తుపట్టి మాట్లాడించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అయితే ఎక్కువమంది శ్రీముఖి తో లవ్ ట్రాక్ గురించి అడుగుతున్నారని అపుడు ఒక్కోసారి అనుమానం వస్తుంటుంది వీళ్ళు నా పాట చూడరా అని, కొంతమందిని అడిగాను కూడా అయితే మీ పాట చూస్తాము నచ్చుతుంది, కానీ మాకు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా మీ ఇద్దరి ఫన్ షోలో బాగుంటుందని చెప్తారట. అయితే నిజంగానే షో లో ఫన్ కోసం క్రియేట్ చేసిందే కానీ నిజంగా శ్రీముఖి తో ఎలాంటి రిలేషన్ లేదని చరణ్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఆఫ్ స్క్రీన్ శ్రీ ముఖి అందరితో ఉన్నట్లుగానే నాతోను ఉంటుంది. అందరితోనూ చాలా చక్కగా మాట్లాడుతుంది శ్రీముఖి.

పాటలు పాడేటపుడు అందరి వైపు చూస్తూ ఉంటాను కానీ శ్రీ ముఖి వైపు చూసినపుడు మాత్రం కెమెరా ఫోకస్ చేస్తుంటారు అది అంతా షో కోసం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు చరణ్. అమెజాన్ లో వర్క్ చేస్తూ పాటలు పాడటానికి షో కి రావడం చాలా కష్టంగా ఉన్నా చేయాలనే ఇష్టం తో చేశాను, రెండు పనులను చూసుకున్నాను అంటూ చెప్పాడు చరణ్. ఇక శ్రీ ముఖి తో లవ్ ట్రాక్ విషయంలో మా నాన్న కు ఎలాంటి సందేహాలు లేవు అదంతా షో కోసం అని తెలుసు అందుకే ఆయన ఎమనలేదు. నాకు ముందు నుండి నా పేరెంట్స్ సపోర్ట్ అన్ని విషయాల్లో ఉంది అంటూ వివరించాడు చరణ్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago