Samantha: బూతులు ఉన్న టీ షర్టుతో దర్శనమిచ్చిన సమంత.. పరోక్షంగా కౌంటర్ అంటున్న నెటిజన్లు.. ఫోటోలు వైరల్!
Samantha: సాధారణంగా సెలబ్రిటీలు వారి ఏ పని చేసినా బాగా హైలెట్ అవ్వడం కోసమే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రేక్షకులు ప్రతి ఒక్కరు వారి దృష్టిని తమపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు మల్లెలా చేసుకుంది.ఇదిలా ఉండగా సమంత విడాకుల తర్వాత ఎంతో అద్భుతమైన కొటేషన్ లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వచ్చారు.
కానీ ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేసిన సమంత అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. సమంత ధరించిన టీ షర్టు పై బూతు పదాలు ఉండడంతో అది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ సమంత ఏంటి ఇలా అందరికీ షాక్ ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత ఇలాంటి బూతులు పదాలు ఉన్న టీ షర్ట్ ధరించి పరోక్షంగా ఎవరికో కౌంటర్ ఇస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత Fck you అనే పదాలను తన తెల్లని టీ షర్ట్ పై వేసుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది. Fk you fking f*k అంటూ రాయలేని పదాలతో అందరికీ షాక్ ఇచ్చింది. ఇలాంటి పదాలతో ఉన్న టీ షర్ట్ ధరించి కెమెరా కంట పడటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విడాకులు ప్రకటన తర్వాత సమంత చాలా బోల్డ్ గా మారి పోయారనే విషయం తెలుస్తుంది.
ఈ క్రమంలోనే విడాకులను ప్రకటించిన తర్వాత సమంత మొట్టమొదటిసారి పుష్ప ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.తాజాగా ఇలాంటి బూతు పదాలు ఉన్న టీ షర్ట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన సమంత ముందు ముందు అభిమానులకు ఏ విధమైనటువంటి షాక్ లు ఇస్తుందో తెలియాల్సి ఉంది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె యశోద సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…