Featured

Samantha: సమంతనే విడాకులు కావాలని అడిగింది.. చైతన్య పరువు గురించి ఆలోచించాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగచైతన్య విడిపోయి సుమారు నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వీరి విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారింది. ఇలా విడాకులు తీసుకోబోతున్నట్లు ఈ జంట ప్రకటించడంతో వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Samantha: ముందుగా సమంతనే చైతన్యను విడాకులు అడిగింది..నాగార్జున షాకింగ్ కామెంట్స్!

వీరి గురించి వస్తున్న వార్తలపై అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ ఏమాత్రం స్పందించలేదు. అయితే ఈ విషయం గురించి మరిచిపోయిన ఈ జంట పూర్తిగా వారి దృష్టిని కెరియర్ పై పెట్టారు. ఈ క్రమంలోనే సమంత వరస సినిమాలతో బిజీగా ఉండగా నాగచైతన్య కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Samantha: ముందుగా సమంతనే చైతన్యను విడాకులు అడిగింది..నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఇలా వీరిద్దరు పూర్తిగా కెరియర్ పై దృష్టిసారించిన విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో రావడంతో వీరి విడాకుల ఈ విషయంపై నాగార్జున స్పందించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున అసలు విషయం బయట పెట్టారు.

పరువు, మర్యాద గురించి చైతన్య ఆలోచించాడు..

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ముందుగా సమంతనే చైతన్యను విడాకులు అడిగిందని తెలిపారు. సమంత నిర్ణయాన్ని గౌరవించిన నాగచైతన్య విడాకులు ఇచ్చారని, అయితే సమంత ఈవిధంగా విడాకులు అడగడానికి గల కారణం తనకు తెలియదని నాగార్జున చెప్పారు. విడాకుల వల్ల తాను ఎక్కడ బాధ పడతానోనని నాగచైతన్య పరువు మర్యాద గురించి ఎక్కువగా ఆలోచించారని ఈ సందర్భంగా నాగచైతన్య విడాకుల గురించి నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

5 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago