Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ అంటూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఎంతో బిజీ హీరోయిన్గా గడిపినటువంటి సమంత ఏడాది పాటు ఎలాంటి ఒత్తిడి ఆందోళన లేకుండా గడపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈమె ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో తన స్నేహితులతో కలిసి పలు వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ వెకేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇలా తరచూ ఫోటోలను షేర్ చేయడం డాన్స్ వీడియోలను షేర్ చేయడం చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే సమంత ఇప్పటికే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆయనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక సమంత రెండో పెళ్లి గురించి తరచు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక సమంత నేడు కాకపోయినా రేపైనా ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా సమంత ప్రేమలో పడింది అంటూ ఓ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే ఈమె నిజంగానే ప్రేమలో ఉందా అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అన్న సందేహం కలగక మానదు. మరి ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేశారు అనే విషయానికి వస్తే… ఎక్కువగా ద్వేశించే మనుషులు, మాటలు చూసి ఉంటావేమో గానీ.. మనం ఊహించని దాని కంటే ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది అంటూ ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. దీంతో సామ్ మళ్లీ ప్రేమలో పడిందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న…