Movie News

Samantha: శాకుంతలం సినిమా కోసం సమంత ధరించిన నగలు ఖరీదు ఎంతో తెలుసా?

Samantha: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేస్తున్న ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచడమే కాకుండా సామ్ ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు విశ్లేషకులు ఈ సినిమా ట్రైలర్ పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ఇందులో సమంత ధరించిన నగలు చీర గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఈమె పాత్రకు గాను ప్రత్యేకమైన నగలు చీరలను డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే సమంత శాకుంతలం సినిమాకు గాను ధరించిన నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన వసుంధర డైమండ్స్ రూఫ్ వారు ఈ నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. వీటి కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.

Samantha: 30 కిలోల బరువున్న చీర ధరించిన సమంత..


ఇక ఈ సినిమాలో సమంత ధరించిన ఓ చీర ఏకంగా 30 కిలోల బరువు ఉందని, ఈ చీరతో సమంత ఏడు రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నారనీ ఈ సినిమాకు స్టైలిష్‌గా వర్క్ చేసిన ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా తెలియజేశారు ఈ సినిమా కోసం సమంత ధరించిన నగలు చీర గురించి ఈ విషయాలు తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. యశోద వంటి మంచి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న సమంత ఈ సినిమా ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

2 minutes ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

9 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

18 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

55 minutes ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago