Samantha Father: సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని ఒక సంవత్సరం కావస్తోంది.ఇలా వీరు విడాకులతో విడిపోయి ఏడాది కావస్తున్నప్పటికీ వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే నాగచైతన్య సమంత వీరి వివాహ బంధం గురించి మరిచిపోయి ఎవరి సినీ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్లో ముందుకు వెళ్తున్న ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వీరి ఇరువురు కుటుంబాలు ఇప్పటివరకు వీరి విడాకులపై ఏమాత్రం స్పందించలేదు.తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సమంత నాగచైతన్య విడాకులపై స్పందిస్తూ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమంత నాగచైతన్య విడాకుల విషయం తెలియగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందని వెల్లడించారు.
ఒక్కసారిగా వీరిద్దరూ తీసుకున్న ఈ నిర్ణయం విని కళ్ళ ముందు చీకటి కమ్ముకుందని ఈ విషయం గురించి మరొకసారి ఆలోచన చేస్తే బాగుండేదనిపించింది. అయినా తన కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో న్యాయం ఉంటుందని ఈయన పేర్కొన్నారు. ఈ విధంగా సమంత నాగచైతన్య ప్రేమికులుగా భార్యాభర్తలుగా విడిపోయిన స్నేహితులుగా తమ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఈయన ఆకాంక్షించారు.
ఇక నాగచైతన్య గురించి ఈయన చెప్పుకొస్తూ నాగచైతన్యతో తన కుటుంబం గడిపిన ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సందర్భంగా నాగచైతన్యత తమకున్న అనుబంధం గురించి కూడా తెలియజేశారు. ఈ విధంగా నాగచైతన్య సమంత విడాకులపై సమంత తండ్రి చేసిన ఎమోషనల్ పోస్ట్ చేస్తుంటే సమంత ఫ్యామిలీ నాగచైతన్యను ఎంతగా అభిమానించారో అర్థమవుతుంది.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…