Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాల తర్వాత తనకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా సమంత తనతో చాలా సన్నిహితంగా ఉండడంతో అది చూసినటువంటి నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై ప్రీతమ్ స్పందిస్తూ తాను సమంతని అక్క అని పిలుస్తానని మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది అంటూ ఈ వార్తలను ఖండించారు.
అయితే సమంత మాత్రమే కాకుండా మెగా డాటర్ శ్రీజ విడాకులకు కూడా ప్రీతమ్ కారణమంటూ ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వడానికి కూడా పరోక్షంగా ప్రీతమ్ కారణమని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సమంతకు దూరంగా ఉంటున్నటువంటి ప్రీతమ్ శ్రీజతో చాలా చనువుగా ఉంటున్నారు.
ఇక శ్రీజతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇలా సమంత నాగచైతన్యతో శ్రీజ కళ్యాణ్ దేవ్ తోవిడాకులు తీసుకోవడానికి పరోక్షంగా ప్రీతమ్ కారణమంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ప్రీతమ్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…