Movie News

Samantha: ఓయమ్మ సమంత ధరించిన ఈ చెప్పులు విలువ అన్ని లక్షలా… సమంత రేంజ్ మామూలుగా లేదు?

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పలు సినిమా షూటింగ్ పనులలో సమంత తరచూ ఇతర దేశాలకు పయనం అవుతున్నారు.

తాజాగా సమంత తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఇతర దేశాలకు వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో ఒక్కసారిగా కెమెరాలన్నీ సమంతను బంధించేసాయి. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ దృష్టి సమంత వేసుకున్నటువంటి చెప్పులపై పడింది.

దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమంత ధరించిన ఈ చెప్పులు విలువ ఎంత అని తెలుసుకొనే పనిలో పడ్డారు.. సమంత ధరించిన చెప్పులు లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినవి అని తెలుస్తోంది. వాటి ధర 2.5 లక్షలు అని తెలుస్తోంది.ఇలా సమంత ధరించిన చెప్పులు విలువ రెండున్నర లక్ష విలువ చేస్తాయని తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

Samantha: లక్షలు విలువ చేస్తున్న సమంత చెప్పులు..


కేవలం చెప్పుల కోసమే సమంత ఇలా రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని ఈ చెప్పుల ధర సమంత రెంజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago