సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితులతో కలసి ఆలయాలు, విదేశాలలో చుట్టేస్తుంది. ఒక వైపు తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.అలాగే తన ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకు సంబంధించిన ఫోటోలను విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంది.
ఇటీవలే సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాగచైతన్య ఫోటోలు డిలీట్ చేసింది. అంతేకాకుండా తాను ఏం చేస్తోంది ఎక్కడికి వెళుతుంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలాగే తన మనసులోని మాటలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా బయటపెడుతోంది. ఇటీవలే అమ్మాయి పెళ్లి.. తల్లిదండ్రులు భారం అంటూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.
ఆ పోస్ట్ పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక విధంగా స్పందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో మరొక ఆసక్తికరమైన పోస్ట్ ను చేసింది. ప్రముఖ రైటర్ రాబర్ట్ కోట్స్ ను పోస్ట్ చేసింది. ఒత్తిడి లో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.ఎక్కువ ఒత్తిడికి గురైనా మనం లోతుగా మన స్వభావం అసలైనది సెలెక్ట్ చేసుకుంటుంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత సినిమా విషయానికి వస్తే ఈమె నటించిన శాకుంతలం ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు సమంత బాలీవుడ్లో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…