Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వర్సెస్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా వరుస సినిమా అవకాశాలలో అందుకొని నటిగా కొనసాగుతున్న సమయంలోనే మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.
ఇలా ఈ వ్యాధి బారిన పడటంతో ఈమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ సరైన చికిత్స తీసుకుంటున్నటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్పారు దీంతో ఒక నెటిజన్ సమంతను ప్రశ్నిస్తూ మీరు మీ జీవితంలో విఫలమైనటువంటి సందర్భం ఏది అంటే మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న వేశారు.
ఇష్ట అయిష్టాలను గ్రహించలేదు..
ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ నేను నా జీవితంలో నా ఇష్టాలను అయిష్టాలను గ్రహించలేకపోయాను. ఈ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా గ్రహించానని ఆ సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకోకపోవడంలో నేను విఫలమయ్యాను. క్లిష్ట సమయంలోనే మనం విలువైన పాఠాలను నేర్చుకున్నానని అప్పుడే నా లైఫ్ లో ఎదుగుదల మొదలైంది అంటూ ఈ సందర్భంగా సమంత చెప్పినటువంటి ఈ సమాధానం వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…