Samantha: సమంత పరిచయం అవసరం లేని పేరు నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమయంలోనే తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు విరామం ప్రకటించారు. ఈ విధంగా సమంత సినిమాలకు విరామం ప్రకటించడంతో తాను కమిట్ అయిన సినిమా షూటింగులు అన్నింటిని పూర్తి చేసి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు.
ఇలా సమంత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె గురించి విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్లకు మాత్రం రావడం లేదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలా తన పట్ల విమర్శలు రావడంతో సమంత ఈ విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… మీరు ఈ లోకం కోసం బ్రతకాల్సిన పనిలేదు. మీ గౌరవం ఏంటో తెలుసుకోండి మీ స్థాయిని పెంచుకోండి. మీరు సమాజం కోసం కాకుండా మీ కోసం బ్రతకండి.
మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు అది అవసరం లేదు మీరు పదిమందిలో ఒకరిలా కాకుండా ఒక యూనిక్ గా ఉండటానికి ప్రయత్నించండి అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది .ఎవరికోసమో తాను మారాల్సిన పనిలేదని తనకు నచ్చిన విధంగానే తాను బ్రతుకుతాను అంటూ ఇలా సమంత చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…