SBI ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త..!

0
913

తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు తీపి కబురు చెప్పంది.మినిమం బాలెన్స్ నిబందనను ఎత్తి వేస్తున్నట్టు పేర్కొంది.ఇక ప్రధాన మంత్రి జన్ దన్ యోజన,చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు,ప్రాదమిక పొదుపు ఖాతాలకు కనీస నిలవ నిబందనలను ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేసింది.ఆయా ఖాతాలనుంచి ఎటువంటి రుసుము వసుల్ చేయమని పేర్కొంది.