Featured

Senior Heroine Bhanu Priya : ఆ రీ యూనియన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు…: సీనియర్ హీరోయిన్ భాను ప్రియ

Senior Heroine Bhanu Priya : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.

వాళ్ళు నన్ను పిలవలేదు…

80 లలో హీరో హీరోయిన్స్ గా పనిచేసిన తరాలందరూ కలిసి ఒక 80 రీ యూనియన్ బ్యాచ్ అంటూ ఒక గ్రూప్ లాగా అందరూ అప్పుడప్పుడు కలిసి గడుపుతుంటారు. ఒకే కలర్ బట్టలు వేసుకుని ఆట పాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రీ యూనియన్ లో రాధ, రాధిక, సుహాసిని, ఖుష్బు వంటి తరాలతో పాటు అప్పటి అగ్ర హీరోలు అందరూ ఉన్నారు. అయితే ఆ రీ యూనియన్ లో ఎన్నడూ భానుప్రియ కనిపించలేదు.

ఇదే విషయాన్ని భానుప్రియ గారిని అడిగినపుడు ఆ రీ యూనియన్ కు నాకు ఏం సంబంధం లేదని, నన్ను ఎపుడూ పిలవలేదని చెప్పారు. అంతేకాకుండా నాకు అలా పబ్స్ కి పార్టీస్ కి వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. ఇక తనతో అప్పుడప్పుడు సుహాసిని, రాధ వంటి వారు మాట్లాడుతుంటారంటూ చెప్పారు. ఒక రెండేళ్ల క్రితం ఆరోగ్యం బాగోలేదని తెలిసి రాధ వచ్చి పలకరించి వెళ్లిందని చెప్పారు భాను ప్రియ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago