తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. అసలు చదువు చెప్పకుండా విద్యార్దులను పరీక్షలలో ఫెయిల్ చేయాసారంటూ ఆరోపించారు.
ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలా మంది విద్యార్దులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని, అందువల్ల ఫెయిల్ అయిన విధ్యార్దులందరినీ పాస్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…