Movie News

Shaakuntalam Movie: శాకుంతలం సినిమా నన్ను ఎంతో బాధ పెట్టింది… నటి మధుబాల కామెంట్స్ వైరల్!

Shaakuntalam Movie: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అయినప్పటికీ మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై వారం కూడా కాకుండానే పలుచోట్ల సినిమాని తొలగించిన ఘటనలు కూడా ఉన్నాయి. సమంత కెరియర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో పలువురు సీనియర్ సెలబ్రిటీలు కూడా నటించారు. ఇందులో మేనక పాత్రలో నటి మధుబాల నటించారు.

తాజాగా నటి మధుబాల శాకుంతలం సినిమా ఫలితం పై స్పందించారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా గురించి ఈమె మాట్లాడుతూ ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశాము. మాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల నుంచి విడుదల అయ్యే వరకు దర్శకనిర్మాతలు చాలా కష్టపడ్డారు.

Shaakuntalam Movie: కష్టపడిన ఫలితం లేదు…

ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ అందించాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయకపోవడం తనను చాలా బాధ కలిగించింది అంటూ ఈ సందర్భంగా మధుబాల ఈ సినిమా అందుకున్న ఫలితం పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago