Featured

Shreya -Samantha: సమంత మయోసైటిసిస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రియ.. నాకు తెలుసంటూ కామెంట్స్!

Shreya -Samantha:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమంత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ సమంతతో కలిసి తాను మనం సినిమాలో నటించాలని ఈమె తెలిపారు.

ఇలా తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా తన అదృష్టమని ఈమె తెలిపారు.సమంత ఎంతో టాలెంటెడ్ కలిగిన అమ్మాయి అని ఎలాంటి డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. ఇలాంటి నటి ఇండస్ట్రీకి అవసరం అంటూ తెలియచేశారు. ఇకపోతే సమంత మయో సైటిసిస్ వ్యాధి గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. ఆ వ్యాధి సమంతని ఏమీ చేయలేదు ఆమెకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ బాగా వ్యాయామాలు చేస్తారు.

ఇది ఒక చిన్న దశ మాత్రమే…

ఎలాంటి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొని నిలబడి సత్తా ఆమెకుంది. ఈ విషయం నాకు తెలుసు అంటూ ఈ సందర్భంగా సమంత వ్యాధి గురించి మాట్లాడుతూ ఇది ఆమె జీవితంలో ఒక చిన్న దశ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా శ్రియ సమంత గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago