Shruthi Hassan: లిజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా శృతిహాసన్ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఎన్నో ఫ్లాప్ సినిమాలనే ఎదుర్కొన్నారు. ఇలా వరుస ప్లాప్ సినిమాలు ఈమెను వెంటాడటంతో చాలా మంది తనను భారీగా ట్రోల్స్ చేశారు.
ఈ విధంగా ఈమె ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈమె నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి వంటి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈమె తన ప్రియుడుతో కలిసి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా తరుచు తన ప్రియుడుతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సోషల్ మీడియా వేదికగా తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే శృతిహాసన్ తాజాగా అభిమానులతో ముచ్చటించగా ఓ అభిమాని తనని ఏకంగా మందు తాగుతావా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను కేవలం మందు మాత్రమే కాదని డ్రగ్స్ కూడా తీసుకోను అంటూ సమాధానం చెప్పారు. అలాగే తాను ఎంతో హుందాగా జీవితం గడిపే నటిని అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…