Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాలలో ఈయన కీలక పాత్రలలో నటిస్తున్నారు ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నటువంటి నందు సింగర్ గీతామాధురిని ప్రేమించే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరి వివాహం 2014వ సంవత్సరంలో అయింది. వీరిద్దరికి ఒక చిన్నారి కూడా జన్మించింది అయితే తాజాగా మరోసారి గీత మాధురి తల్లి కాబోతున్నారని తెలిసిందే. ఇటీవల ఈమె ఫిబ్రవరిలో తన ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారంటూ ప్రెగ్నెన్సీ గురించి అసలు విషయం బయట పెట్టారు. అయితే తాజాగా తన కుటుంబం ఈమెకు ఘనంగా సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తుంది.
తాజాగా గీత మాధురి సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఫంక్షన్‌లో గీత స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. సీమంతం సందదర్భంగా ఆకుపచ్చ, నారింజ రంగు కాంబినేషన్‌లో ఉన్న చీరలో మెరిసిపోయింది. ఇక వేదికను కూడా రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు.
సాంప్రదాయబద్ధంగా సీమంతం…
ఇలా సాంప్రదాయబద్ధంగా గీతామాధురి సీమంతపు వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజులలో గీతామాధురి ఇంట మరో చిన్నారి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…