Featured

Sourav Ganguly : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చేరిక..!

బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలికి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అధికారిక ప్రకటన చేసాయి. నిన్న రాత్రి RTPCR టెస్టులు చేయగా కోరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు బిసీసీఐ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం సౌరవ్ గంగూలి కోల్‌క‌తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో నిన్న సౌరవ్ గంగూలీ RTPCR టెస్టు చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా ఈ ఏడాది జనవరిలో గంగూలీ కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. కొన్ని రోజులకు కోలుకున్న విషయం తెలిసిందే..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago