SP Charan : గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కుమారుడుగా అందరికీ తెలిసిన ఎస్పి చరణ్ తాను కూడా సింగర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. చాలా పాటలతో ప్రేక్షకులను అలరించిన ఎస్పి చరణ్ ప్రొడ్యూసర్ గాను, దర్శకుడు గాను సినిమా నిర్మాణంలోను అడుగుపెట్టాడు.
ఇక తండ్రి లాగానే అప్పుడప్పుడు నటన వైపు చూసారు. ఇక ఎస్పి బాలసుబ్రమణ్యం గారు మరణించాక ఆయనను స్మరించుకుంటూ పాడుతా తీయగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న సోనియా అగర్వాల్ ఆ తరువాత మళ్ళీ అంతగా రాణించలేదు. ఆ తరువాత తమిళ దర్శకుడు, హీరో ధనుష్ వాళ్ళ అన్న సెల్వ రాఘవన్ ను పెళ్లిచేసుకుంది.
ఇక అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న సోనియా టెంపర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇపుడు సోనియా అగర్వాల్ ఈ వెబ్ సిరీస్ తో రానుంది. ఇక ఎస్పి చరణ్ ఈ వెబ్ సిరీస్ గురించి తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం బుల్లితెరపై పాడుతా తీయగా ప్రోగ్రామ్ తో బిజీగా ఉన్న ఎస్పి చరణ్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుంటాడో చూడాలి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…