టాలీవుడ్ నటి సురేఖావాణి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్, వీడియోస్ తో అభిమానులను అలరిస్తుంటారు సురేఖావాణి. అయితే నేనేం తక్కువ కాదన్నట్టు ఆమె కూతురు సుప్రిత కూడా ఫాలోయింగ్ బాగానే పెంచుకుంటుంది. టాలీవుడ్ లో సుప్రిత ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తూనే వున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో సుప్రిత హవా చూస్తుంటే త్వరలోనే ఆమె సినిమాలో ఎంట్రి ఇచ్చే చాన్సేస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
గతంలో తల్లికూతుళ్ళు ఇద్దరూ కలిసి చిందులేస్తున్న విడియోలను షేర్ చేసింది సురేఖా వాణి కూతురు సుప్రిత.. అప్పుడు అవి ఎంతగా వైరల్ అయ్యయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా మరోసారి వీడియో షేర్ చేస్తూ అభిమానులను తన గ్లామర్ షోతో అలరిస్తోంది సుప్రిత. ఈ క్రమంలో తాజాగా డాబాపై వర్షంలో డాన్స్ చేస్తున్న ఓ వీడియో ఒకటి షేర్ చేసింది. ‘వర్షం’ అనే ట్యాగ్ చేస్తూ ఇన్స్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ విడియోలో గ్లామర్ ఒలకబోస్తూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది సుప్రిత. దీంతో ఈ వీడియో కూడా వైరల్ చేసే పనిలో పడ్డారు నెటిజన్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…