T 20 World Cup: టి 20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లో భాగంగా ఫైనల్స్ లో నాలుగు జట్లు చోటు సంపాదించుకున్నాయి. తొలి సెమీ ఫైనల్స్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుండగా రెండవ సెమీఫైనల్స్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్టులు తలపడనున్నాయి.
రోహిత్ శర్మ నేతృత్వంలో 15 సంవత్సరాల తర్వాత టీమిండియా టైటిల్ గెలవాలన్న దిశలో కృషి చేస్తున్నారు. ఈ విధంగా టీమిండియా టైటిల్ గెల్చుకోవాలంటే ముందుగా ఇంగ్లాండ్ గెలుపు సాధించాల్సి ఉంది. ఇకపోతే ఈ టి 20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ ఆడకుండానే ఇండియా ఫైనల్స్ కి చేరుకుంది. ఇది ఎలాగంటే సెమీఫైనల్స్ లో ఇండియాతో పాటు న్యూజిలాండ్ కూడా ఫైనల్స్ కు చేరుకొనుంది.
ఈ విధంగా సెమీఫైనల్స్ లో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడితే ఆ సమయంలో మాత్రమే సెమీఫైనల్స్ ఆడుకుండా న్యూజిలాండ్, ఇండియా ఫైనల్ కి చెరగలవు. ఇక క్రికెట్ బోర్డు నియమం ప్రకారం కొన్ని కారణాలవల్ల మ్యాచ్ రద్దు అయిన రెండు గ్రూపులలో ఉండే అగ్రశ్రేణి జట్టులను నేరుగా ఫైనల్స్ కి పంపిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లతో పోలిస్తే న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో గ్రూప్ వన్ స్థానంలో ఉంది.
అదేవిధంగా ఇంగ్లాండ్, టీమిండియాని పోలిస్తే టీమిండియ ఏనిమిది పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. కనుక వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన సెమీఫైనల్స్ ఆడకుండానే ఇండియా ఫైనల్ కు వెళ్లగలరు. అందుకే వర్షం పడిన ఏమాత్రం భారతీయులు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పనిలేదు తప్పకుండా ఇండియా ఫైనల్ కు చేరుకుంటుంది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…