100 రోజుల ఫంక్షన్ లో జ్ఞాపికలకు బదులుగా గొడ్డల్లను అందజేసిన ప్రభాస్ సినిమా ఏంటో తెలుసా..!!
పెదనాన్న కృష్ణంరాజు లాగా హైటు మరియు హ్యాండ్సమ్ హీరో ప్రభాస్. 2002 ఈశ్వర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్, మొదట్లో తన నటన మరియు సంభాషణల్లో కొంత తడబడిన అటు తర్వాత 2003 లో వచ్చిన "రాఘవేంద్ర" చిత్రంతో కొంత ...

























