Chandrababu: గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు: చంద్రబాబు నాయుడు
Chandrababu:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనలో భాగంగా ఈయన అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున తర పార్టీని ప్రచారం చేస్తున్నారు. ఈ ...

























