Live Video : గుజరాత్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి ఘోర ప్రమాదం ! by telugudesk 12 June 2025 0 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. Air ...