Plane Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం – 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, విషాదకర పరిస్థితులు!
Plane Crash : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం ...

























