కాబుల్‌లోకి తాలిబన్లు- అఫ్గాన్ పూర్తిగా వారి అధినంలోకి!
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక్కొ ప్రాంతాన్ని తమ అధినంలోకి తెచ్చుకుని దేశం మెుత్తాన్ని ఆక్రమిస్తున్నారు. ఒక్క కాబూల్ మినహా దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను తాలిబన్ దళాల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చాయి. నేడు ...

























