టీనేజర్లలో పెరుగుతున్న మరణాలు.. దానికి కారణం వెల్లడించిన ఎన్సీఆర్బీ(NCRB).. by lakshana 2 August 2021 0 కొంతమంది చిన్న తనం నుంచే సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్లను ఏ చిన్న మాట అన్నా బాధపడుతుంటారు. సరదాగా ఏదైనా విషయం వాళ్ల గురించి మాట్లాడితే అలుగుతుంటారు.