తన కెరీర్ లో చిరంజీవి మొత్తం ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారో తెలుసా..?
టాలీవుడ్ లో తిరుగులేని చరిత్ర సృష్టించారు మెగా స్టార్ చిరంజీవి.. అరంగేట్రం దగ్గరినుంచి ఇప్పటివరకు అదే తరగని అభిమానం.. అదే తగ్గని క్రేజ్ అయన సొంతం.. ఇప్పటికీ అయన సినిమా వస్తుందంటే పాతకాలం రోజుల్లాగా అభిమానం పొంగిపొర్లుతోంది.. OTT , మల్టీప్లెక్స్ ...

























