Chiranjeevi: వామ్మో చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర అన్ని లక్షలా.. చూడటానికి సింపుల్ గానే ఉందే!
Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి అయ్యి ఉంటాయి. వాళ్లు వేసుకుని షూ నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే ఇల్లు వరకు చాలా ఖరీదైనవే ఉంటాయి. ఇక సెలబ్రిటీలు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ...


























