Featured9 months ago
Aishwarya -Danush: ఒంటరి జీవితమే బాగుంది.. మాజీ భర్తకు కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య రజనీకాంత్!
Aishwarya -Danush: నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇటీవల తన భర్త ధనుష్ కి విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాలు వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరూ మనస్పర్ధలు కారణంగా విడిపోయారు...