డయాలసిస్ చేయించుకున్న వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే?
సాధారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు డయాలసిస్ చేయించుకుంటూ వుంటారు. అయితే ఈ విధంగా డయాలసిస్ చేయించుకునేవారు ఒక డయాలసిస్ సెషన్‌కీ డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తి సుమారుగా 16 గ్రాముల ప్రోటీన్ లను కోల్పోవలసి వస్తుంది. ఈ క్రమంలోనే వారి శరీరానికి ...

























