Featured3 years ago
చెత్త సేకరణతో రూ. కోట్లు సంపాదించింది ఆ యువతి.. అదేలా అంటే..!
కొన్ని సంఘటనలు తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. చెత్త వేరుకునే వ్యక్తి.. భిక్షాటన చేసే వ్యక్తి కోటీశ్వరులు అయ్యారని వింటూ ఉంటాం. అవి మనం నమ్మడానికి అంత స్కోప్ లేకున్నా.. నిజం కాబట్టి నమ్మి తీరాల్సిందే....