ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ప్రమాదంలో 50 లక్షల ఉద్యోగాలు..?
కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలామంది ప్రయాణాలు చేస్తున్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిపుణులు ...

























