Heart Failure Signs: గుండెకు ముప్పు.. అయిదు ప్రమాద సంకేతాలు, తప్పనిసరి జాగ్రత్తలు!
గుండె వైఫల్యం (Heart Failure) అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇందులో గుండె కండరాలు రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సమర్థవంతంగా పంప్ చేయలేవు. ఇది గుండె బలహీనపడటం లేదా కండరాలు గట్టిపడటం వల్ల సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో రక్తం ...

























