హిందూ సంప్రదాయంలో మంగళవారం దుర్గాదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రాహుకాలంలో అమ్మవారిని పూజించడం ద్వారా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని, రాహు–కుజ దోషాల ప్రభావం తగ్గుతుందని చాలామంది భక్తుల విశ్వాసం. వివాహం, సంతానం, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఈ ...