బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు కోసం పోరాడే వ్యక్తి కావాలా?_ఈటెల
ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో విజయం తనదే అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్ కి బానిసేనని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ...




























