జనసేన మాజీ ఇన్‌చార్జ్ కోట వినుతకు బెయిల్ మంజూరు.. కఠిన షరతులు విధించిన కోర్టు
అమరావతి: తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు (22) హత్య కేసులో అరెస్టయిన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ కోట వినుతకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె A3 నిందితురాలిగా ...

























