Featured3 years ago
తెలంగాణలో వెంటనే బిసి బంధు అమలు చేయాలి_ ఆర్.కృష్ణయ్య
తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలన్నారు బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బిసి బంధు పై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లాలో సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నట్లు...