కూకట్‌పల్లి చిన్నారి సహస్ర హత్య కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు.. క్రికెట్ బ్యాట్ కోసం..
హైదరాబాద్: కూకట్‌పల్లిలో జరిగిన చిన్నారి సహస్ర హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. క్రికెట్ బ్యాట్ కోసం 8 ఏళ్ల బాలికను పక్కింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడు అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సైబరాబాద్ సీపీ మహంతి ...

























