Shakeela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శృంగార తారగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న షకీలా అందరికీ సుపరిచితమే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సినిమాలతో డబ్బు బాగా సంపాదించినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమెకు సినిమా ...