దారుణం: కన్న కొడుకు పట్ల కసాయిగా మారిన తల్లి.. ఎందుకంటే?
ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య రోజురోజుకు మానవ సంబంధాలు పూర్తిగా అంతరించిపోతున్నాయి. కేవలం వారి స్వార్థం సుఖం కోసం కడుపున పుట్టిన బిడ్డ అనే ప్రేమానురాగాలు, కడుపు తీపిలేకుండా కన్న బిడ్డలపై తల్లిదండ్రులు ఎంతో పైశాచికత్వం చూపిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎంతో ...


























