బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. నాగార్జున రావడం రావడంతోనే హౌ సభ్యులకు గంగవ్వ గృహప్రవేశం ఆమె కొత్త ఇల్లు
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో ఒక్కసారిగా బయట ప్రపంచం చూసినంత పనైంది. ఎందుకు ఇలా అంటారా.. అదేనండి.. శనివారం, ఆదివారం రోజున నాగార్జున కంటెస్టెంట్లతో మాటా ముచ్చట ఉంటుంది కదా....