మా అధ్యక్షుడు నరేష్ చేసిందేమీ లేదు.. ఉన్న డబ్బులను ఖర్చు చేస్తున్నారంతే.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు! by lakshana 7 August 2021 0 ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మా ఎలక్షన్ల హడావిడి జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మంచు విష్ణు, హేమ, ప్రకాష్