యువ జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య.. ఎమోషనల్ అయిన సోనూ సూద్! by lakshana 17 December 2021 0 మార్చిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నుండి జర్మన్ రైఫిల్ అందుకున్న జాతీయ షూటర్ కొనికా లాయక్(26) గురువారం (డిసెంబర్ 16) ఆత్మహత్య చేసుకున్నారు.