నా కూతురు ఏం తప్పు చేసిందని ఇలా చేస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన యాంకర్ రవి భార్య..! by lakshana 18 December 2021 0 తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షోలో మొదట 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అందులో చాలామంది కొత్తవాళ్లు మాత్రమే ఉన్నారు.